NLG: 47 గ్రామాల మీదుగా ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను ప్రతిపాదిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. యాదాద్రి జిల్లాలోని నారాయణపురం, చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, మర్రిగూడ, చింతపల్లి మండలాల్లోనే గ్రామాలు ఉన్నాయి. రైతులు భూములు ఇవ్వబోమని ఆందోళన చేస్తున్నారు.