JNG: లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన కట్ల శ్రీను అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని ఆయనకు రూ. 2,50,000 విలువగల సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు చేయించారు. ఈ LOC చెక్కును ఈరోజు MLA లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు.