KNR: మహిళా ఉద్యోగుల రక్షణ కోసం POSH Act 2013 అమలుపై కలెక్టర్ చిత్రా మిశ్రా అవగాహన కల్పించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో ప్రతి కార్యాలయంలో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేసి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని సూచించారు. SHE- Box పోర్టల్ ద్వారా ఆన్లైన్ ఫిర్యాదుల నమోదు విధానంపై కూడా మహిళలకు అవగాహన కల్పించారు.