MHBD: 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన ఆదివాసీల బహిరంగ సభపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ కొత్తగూడలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు, బుర్కయాదగిరి, తుడుందెబ్బ నాయకులు ఉన్నారు.