ASF: మాజీ మావోయిస్టు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ హరిత వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో SP నితికా పంత్‌తో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సందీప్ నగర్‌కు చెందిన బోయిని నగేష్ కుటుంబానికి త్వరలోనే ప్రభుత్వ లబ్ధి చేకూరుస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.