MBNR: జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన భూ నిర్వాసితులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రూ.18 లక్షల ప్యాకేజీ ఇప్పించడం చాలా సంతోషదాయకమని నిర్వాసితులు పేర్కొన్నారు. ఇవాళ గ్రామంలో ప్రజలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు.. MLA సింగిల్ ఫ్యామిలికీ 6.5 లక్షలు ఇప్పిస్తానని అలాగే జాయింట్ ఫ్యామిలీకి రూ.16 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.