SRCL: గంభీరావుపేట మండలానికి చెందిన కొండూరు రవీందర్ రావు బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (BIRD), లక్నో పాలకవర్గ సభ్యునిగా నాబార్డ్ ఛైర్మన్ చేత మూడోసారి నామినేట్ అయ్యారు. ఈ పదవీకాలం 2028 వరకు కొనసాగనుంది. సహకార బ్యాంకింగ్ రంగంలో విశేష సేవలందించిన రవీందర్ రావు, ఈ పదవికి మూడోసారి ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.