HYD: గణేశ్ విగ్రహాల నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 6న JNTUలో జరగాల్సిన ఫార్మ్-డి మొదటి సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 17న జరుగుతాయని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ గురువారం తెలిపారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడవచ్చన్నారు.