NLG: చిట్యాల మండలం నేరడలో ప్రభుత్వ భూమిలో గత నాలుగు రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు గుర్తించిన తహసీల్దార్ విజయ్‌కుమార్, శనివారం సాయంత్రం రెండు జేసీబీలు, ఒక టిప్పర్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు.