SRD: గత సంవత్సరం మూల్యాంకనం డబ్బులు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని మూల్యాంకణ కేంద్రం ముందు భోజన విరామ సమయంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత సంవత్సరం మూల్యాంకనం డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సరికాదని చెప్పారు.