MBNR: ఎంపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని వారికి ఈ సందర్భంగా ఆమె సూచించారు. భీమా సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు.