MNCL: CPRMS కార్డు లేకుండానే సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సింగరేణి దవాఖానాలలో ఉచిత వైద్యం అందించనున్నారు. సింగరేణి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ BMS యూనియన్ CMPF ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు లక్ష్మారెడ్డి, మంచిర్యాల జిల్లా నాయకులు సింగరేణి డైరెక్టర్ గౌతమ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఆసుపత్రులలో పెన్షనర్లకి సపరేట్ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించారన్నారు.