HNK: హసన్‌పర్తి మండల కేంద్రంలోని PACS కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన హసన్‌పర్తి DCC బ్యాంక్ బ్రాంచ్‌ను సోమవారం MLA నాగరాజు ఘనంగా ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఈ నూతన బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్‌పేయి, KUDA ఛైర్మన్ ఉన్నారు.