BHNG: రెండో విడత సమావేశాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, ఇతర ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో, వారు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను ఇవాళ కలిశారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అడ్డుతగలడాన్ని నిరసిస్తూ వెల్లోకి వెళ్లిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సమావేశాలకు హాజరయ్యారు.
Tags :