MDCL: ట్రాఫిక్ అంశాల పై మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. HYD నగర పరిధిలోని ఎల్బీనగర్, బర్కత్ పుర సహా మొత్తం 11 ప్రాంతాల్లో రోడ్డు మీడియన్ ఎత్తును పెంచనున్నారు. అధిక వేగం, అకస్మాత్తుగా లేన్ మార్పుల వల్ల జరుగుతున్న ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం అన్నారు. ముఖ్యంగా రద్దీ మార్గాల్లో ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు.