MHBD: తొర్రూరు పట్టణంలో సమ్మర్ జాయ్-2026 వేసవి శిక్షణ శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఛైర్మన్ మాట్లాడుతూ… విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని, వేసవి శిబిరాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, నైపుణ్య అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు.