HNK: వయోవృద్ధులు ఎదుర్కొన్న సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో వయోవృద్ధుల సమస్యలపై ఆమె సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కే నారాయణ పాల్గొన్నారు.