KMM: సత్తుపల్లి మండలం రామానగరంలో పండుగ వేళ విషాదవం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం 15వ బెటాలియన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బుద్ధ శ్రీనివాసరావు (50) గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాసరావు మృతి పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.