NLG: ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం చిట్యాల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపు ఉ.7:30 కు సుంకెనపల్లిలో ప్రచారం మొదలుపెట్టి గుండ్రాంపల్లి, ఏపూరు, పేరపల్లి, బొంగోనిచెరువు, వెలిమినేడు, పిట్టంపల్లి, పెద్ద కాపర్తి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, తాళ్లవెల్లంల, వెంబావి, ఎలికట్టే, నేరడ, వట్టిమర్తి, వనిపాకల గ్రామాల్లో ప్రచారం చేస్తారు.
Tags :