WGL: సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం వర్గాన్ని పర్యటనల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులను ఇవాళ పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు BRSV నాయకులు వినయ్ వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రశ్నించినందుకు ముందస్తు అరెస్టు చేయడం సరికాదని అన్నారు.