ADB: బోథ్ గ్రామ పంచాయితీ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం బోథ్ ఎంపీడీవో రమేష్ తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయో పరిశీలించారు. స్వీకరించిన ప్రతి నామినేషన్ను Te-Poll వెబ్సైట్2లో ఆన్లైన్ చేయాలని ఆపరేటర్లకు సూచించారు. ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.