BHPL: జిల్లాలోని 248 GPల్లో 9 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కానున్నాయి. ఈ 9 GPలను ఏకగ్రీవంగా ప్రకటించేందుకు ఈసీ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. సర్పంచ్, వార్డు సభ్యులు అంతా ఏకగ్రీవమైతే ఉప సర్పంచ్ ఎన్నికను పోలింగ్ తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏకగ్రీవ ప్రకటన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించవచ్చని ఆదేశించింది