AP: పిల్లలను చదువు చదువు అని రుద్దితే వారు చదవలేరని, ఆడుతూపాడుతూ చదువుకునేలా క్రియేటివ్‌గా వారిని ప్రోత్సహించాలని CM చంద్రబాబు అన్నారు. చదువులో రాణించలేకపోతున్న పిల్లలతో కూర్చొని శ్రద్ధ కలిగేలా తల్లిదండ్రులు మాట్లాడాలని, వారిని ప్రేరేపించడంలో టీచర్లు కూడా మేజర్ పార్ట్ పోషిస్తారని తెలిపారు. అలాగే వినూత్న కార్యక్రమాలకు పిల్లలు ఎప్పుడూ ముందుండాలని సూచించారు.