రూ.లక్షలు విలువైన డైమండ్ లాకెట్‌ను ఓ దొంగ మింగేసినట్లు ఆభరణాల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ప్యాట్రిడ్జ్ జ్యువెల్లర్స్లో ఈ ఘటన జరిగింది. లాకెట్లో 60 తెల్ల వజ్రాలు, 15 నీలమణులు, 18 క్యారెట్ల చిన్న బంగారు ఆక్టోపస్ బొమ్మ ఉన్నట్లు తెలిపాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు .. వైద్య పరీక్షలు నిర్వహించి దాన్ని బయటకు తీశారు.