HNK: కమలాపూర్ మేజర్ GP కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వెంగళ విజయ్ ఇవాళ స్థానిక పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్ ఛైర్పర్సన్ తౌటం ఝాన్సీ రాణి, రవీందర్ హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.