J.N: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలలో ఏకగ్రీవం అయిన సర్పంచ్లకు శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. తక్షణమే రూ. 25 లక్షల ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.