NLR: ఉదయగిరి (M) గండిపాలెం జలాశయం నుంచి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రబీ సీజన్ దృష్ట్యా కుడికాలువకు 15 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 30 క్యూసెక్కులు నీటిని విడుదలు చేసినట్లు తెలిపారు.