MLG: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏటూరునాగారంలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా బీసీ రిజర్వేషన్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్నికలు పూర్తి చేసి 15th ఫైనాన్స్ నిధులు ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున ఎలక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు నిధులు ఆగిపోతున్నాయన్నారు.