MHBD: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో సీపీఎం పార్టీ తొర్రూరు మండల ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకుబ్‌తో పాటు నలుగురిపై కేసులు నమోదయ్యాయి. తొర్రూరు పోలీస్ స్టేషన్లో సీపీఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యాకుబ్‌ను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. శాంతియుతంగా పోరాడుతున్న నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.