WGL: పర్వతగిరి(M)బూర్గుమల్ల గ్రామంలో స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి, సహాపలువురు వార్డు సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ కుటుంబ సభ్యులే కావడం చర్చనీయాంశం అయింది. SI తల్లి, కార్యదర్శి అమ్మ, GPవో నాన్న, అంగన్వాడీ టీచర్ కుమార్తె, అటెండర్ భర్త, అత్తలు పోటీలో ఉండటంతో గ్రామంలో ‘ఉద్యోగుల ఫ్యామిలీ రూల్స్’ అంటూ సందడి నెలకొంది.