ATP: పాఠశాల, కళాశాలలోకి విద్యార్థి సంఘాల నాయకులు రావడానికి వీలు లేదన్న మంత్రి లోకేష్, మెగా పేటీఎం కార్యక్రమానికి టీడీపీ జండాలతో పాల్గొనమని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం గుంతకల్లులోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.