యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 334 పరుగులకు ఆలౌట్ చేసి, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. డిన్నర్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 228 రన్స్ చేసింది. స్మిత్(24), గ్రీన్(22) క్రీజులో ఉన్నారు. ENG స్కోర్‌కు ఇంకా 106 పరుగులు వెనుకబడి ఉంది. హెడ్(33), వెదరాల్డ్(72), లాబుస్చాగ్నే(65) ఔట్ అయ్యారు.