NLG: నార్కెట్ పల్లి పట్టణ ఆవాస గ్రామం చౌటబావికి చెందిన సోమ వీరమ్మ మృతిచెందగా… నార్కెట్ పల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జేరిపోతుల భరత్ సోమవారం మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరితో పాటు పెద్దింటి అనిల్ రెడ్డి, సోమ లక్ష్మారెడ్డి, సోమ వెంకట్ రెడ్డి, సోమ రాంరెడ్డి, సోమ సుధాకర్, అనంతరెడ్డి, రమేష్ రెడ్డి ఉన్నారు.