నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్లో డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ MLA బొజ్జు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా నూతన కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు MLC బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఆయనకు జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతనికి నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు.