HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నట్లు రిటర్నింగ్ అధికారి కర్ణన్ తెలిపారు. అయితే ఫస్ట్ ఓటర్ టర్న్ అవుట్ నేడు ఉదయం 9:30 గంటలకు అందుబాటులో ఉంటుందని ECVT టీం తెలిపింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ఓటు వేశారనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.