W.G: భీమవరంలో తల్లి, అన్నను దారుణంగా గంట పాటు పొడిచి చంపిన తర్వాత శ్రీనివాస్ రోడ్డుపైకి వచ్చిన మాట్లాడిన మాటలు భయబ్రాంతులకు గురి చేశాయి. ‘మా అమ్మ, తమ్ముడు మనుషులు కాదు దెయ్యాలు. నన్ను పీక్కుతింటున్నారు. వాళ్ల కడుపులో ఎన్నిసార్లు పొడిచినా చావట్లేదు’ అని చెప్పడం భయం కలిగించింది. కాగా, అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తేల్చారు.