WGL: HYDలోని ఓ హాస్టల్ యజమాని కూతురు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన గీసుకొండకు చెందిన రంజిత్ (26)ను SRనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంజిత్ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ, బాపూనగర్ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ యజమాని కూతురు బాత్రూంలో ఉన్నప్పుడు కిటికీ ద్వారా ఫోన్లో వీడియో తీసినట్లు గుర్తించిన యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.