ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.829.76 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.619.76 కోట్ల గ్రాస్(రూ.519.12 CR నెట్). ఓవర్సీస్లో రూ.210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు పేర్కొన్నాయి.