ADB: తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని బోథ్ MLA అనిల్ జాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ మండల కేంద్రంలో మినీ స్టేడియం మంజూరు, ఇచ్చొడ మండల కేంద్రంలో గల ఇండోర్ స్టేడియం బ్యాలన్స్ వర్క్ కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు అనిల్ జాదవ్ పేర్కొన్నారు.