KMR: మద్నూర్ మండలం అవల్గాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో మార్కింగ్ ఇచ్చినట్లు ఎంపీడీవో రాణి తెలిపారు. అనంతరం రాజీవ్ యువ వికాసం పథకం కింద కన్సెంట్ కోసం ఎస్బీఐ, కెనరా బ్యాంకు మేనేజర్లతో మాట్లాడిన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.