ADB: రైతులను కుంగదీస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకునే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశమైన మాట్లాడారు. కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.