NRML: మామడ మండలం కొరటికల్ గ్రామానికి చెందిన దొడ వినీష, ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 469 సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. నిర్మల్లోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల యాజమాన్యం, నర్సరీ నుంచి 4వ తరగతి వరకు చదువుకున్న తమ పూర్వ విద్యార్థిని అయిన వినీషను రూ. 2 వేల నగదు ప్రోత్సాహంతో పాటు శాలువతో సత్కరించారు.