NLG: బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీ పొలిటికల్ యువజన జేఏసీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులుగా చిక్కొండ సాయిరాం కురుమ నియామకం అయ్యారు. దేవరకొండ బీసీ సంఘం భవనం కార్యాలయంలో బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags :