WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ ఆయన నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వారికి వినతిపత్రం అందించారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వారి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్, తదితరులున్నారు.