BHNG: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఆదివారం వివేరా హోటల్లో జరిగిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొమ్మలరామారం మండలానికి చెందిన దానావత్ సునీత రవీందర్ నాయక్‌కు ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేష్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదగా పత్రాన్ని అందుకున్నారు.