NLG: నిడమనూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో మండలానికి చెందిన పలువురు రిపోర్టర్లు పాల్గొని సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విలేకరుల నుంచి మంచి స్పందన లభించింది.