SDPT: నంగునూరులో నిర్వహించిన శ్రీమాతా రెడ్డి సంఘం సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వల్లపురెడ్డి రజినికర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తుమ్మకోలు మహేందర్ రెడ్డి, కోశాధికారిగా రేకులపల్లి వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పప్పు రాజారెడ్డి, చింతల సంతోష్ రెడ్డి, కార్యదర్శిగా మెతుకు రాజిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.