BDK: పాల్వంచ నగరపాలక 41వ డివిజన్లో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం మేయర్ గణేష్ చౌవాన్ పర్యటించారు. వారితోపాటు 41వ డివిజన్ కార్పొరేటర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. స్థానిక అధికారులు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మేయర్ ఆదేశించారు. స్వచ్ఛమైన, శుభ్రమైన నగరాలు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అని వెల్లడించారు.