VKB: వేసవిలో పాదచారుల దప్పిక తీర్చేందుకు కొడంగల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ DMHO రవీందర్ యాదవ్, SI సత్యనారాయణ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.