SDPT: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావంతో జిల్లాలో స్టీల్, సిమెంట్ ధరలు పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ప్రజలకు భారంగా మారింది. యుద్ధానికి ముందు స్టీల్ క్వింటాల్‌కు రూ.5,800 ఉండగా, ఇప్పుడు రూ.6,400కు చేరింది. సిమెంట్ ధర బస్తాకు రూ.300 ఉండగా, ఇప్పుడు రూ.320కి చేరింది. దీంతో ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.